TV9 థర్టీ మినిట్స్ హిడెన్ కెమెరా డెమో..
ట్రయల్ రూమ్స్‌లో Hidden కెమెరాలను గుర్తించడం ఎలాగన్న దానిపై నిన్న రాత్రి ప్రసారమైన TV9 థర్టీ మినిట్స్‌లో నా డెమో పార్ట్ మిత్రులు ఈ వీడియోలో చూడొచ్చు.దీన్ని షేర్ చెయ్యడం ద్వారా అందరికీ అవగాహన కలిగే అవకాశముంది.ధన్యవాదాలు- నల్లమోతు శ్రీధర్
Posted by Sridhar Nallamothu on 8 April 2015
0 comments:
Post a Comment